హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈరోజు (మార్చి 8) ఉదయం కావ్య రెడ్డితో ఆయన నిశ్చితార్థం జరిగింది.
టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది! తాజాగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఈరోజు ఉదయం (మార్చి 8) కావ్య రెడ్డితో జరిగింది. ‘భైరవం’, ‘కిష్కింధపురి’ విజయాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శ్రీనివాస్, హైదరాబాద్ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. కావ్య వాళ్ల నాన్నగారు లాయర్ అని, ఆ ఫ్యామిలీలో చాలా మంది న్యాయవాదులే ఉన్నారని తెలుస్తోంది.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈరోజు (మార్చి 8) ఉదయం హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డితో ఆయన నిశ్చితార్థం జరిగింది. కావ్య తండ్రితో పాటు వాళ్ల కుటుంబంలో చాలా మంది లాయర్లు ఉన్నట్లు సమాచారం.
ఈరోజు జరిగిన ఎంగేజ్మెంట్కి చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చారు. ఏప్రిల్‌లో పెళ్లి ఉండొచ్చని సమాచారం. త్వరలోనే మ్యారేజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. నిజానికి ‘భైరవం’ సినిమా టైమ్‌లోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు శ్రీనివాస్ హింట్ ఇచ్చాడు.
#BellamkondaSrinivas engagement pic.twitter.com/CsQESdIcJn
— Banda Kalyan (@BandaKalyan) March 8, 2026











Leave a Reply